Nidhi Agarwal: వైరల్ అవుతున్న తన ఫోటో పై క్లారిటీ ఇచ్చిన నిధి...! 3 d ago

featured-image

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన ఫోటో పై నటి నిధి అగర్వాల్ క్లారిటీ ఇచ్చారు. ఈ ఫోటోకి ది రాజా సాబ్ మూవీకి సంబంధం లేదని, ఇటీవల తాను చేసిన ఓ యాడ్ లోనిది అని స్పష్టం చేసారు. త్వరలోనే ది రాజా సాబ్ మూవీ నుండి అప్డేట్స్‌ వస్తాయని, మీ ఎదురుచూపులకు తగిన విధంగా ఈ చిత్రం ఉండబోతుందని పేర్కొన్నారు. ది రాజా సాబ్ టీజర్ ఈ క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానున్నట్లు సమాచారం.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD